IPL 2021 : Kane Williamson కి టార్చర్ చూపించిన మిడిల్ ఆర్డర్ | SRH Vs DC || Oneindia Telugu

Oneindia Telugu 2021-04-25

Views 236

IPL 2021 : SRH vs DC Highlights, IPL 2021: Delhi Capitals beat Sunrisers Hyderabad via a Super Over
#Srhvsdc
#KaneWilliamson
#Natarajan
#Bhuvaneshwarkumar
#DavidWarner
#Suchith

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో భాగంగా చెన్నై చెపాక్ మైదానంలో ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అదిరే శుభారంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా (53; 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌ (28; 26 బంతుల్లోనే 3 ఫోర్లు) దంచికొట్టారు. ముఖ్యంగా పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలతో చెలరేగుతూ సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పవర్‌ప్లే ఆఖరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. ఈ క్రమంలోనే షా 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS