IPL 2021: Two Australian cricketers have become the latest players to pull out of the Indian Premier League (IPL), over coronavirus surge. India star spinner Ravichandran Ashwin also withdrew from the IPL tournament on Sunday to support his family during the COVID-19 pandemic. Adam Zampa and Kane Richardson’s franchise Royal Challengers Bangalore tweeted that the players are “returning to Australia for personal reasons.
#IPL2021
#CricketersLeaveIPLAmidCovid19
#RavichandranAshwin
#CricketerspulloutIPL2021
#KaneRichardson
#AdamZampa
#AndrewTye
#RCB
#IPLfranchise
#BCCI
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) ఫ్రాంఛైజీలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైరస్ భయంతో ఒక్కొక్కరుగా ఇంటిదారి పడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫును ఆడుతున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడిన తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ఆండ్రూ టై కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నాడు. తాజాగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా భారీ షాకే తగిలింది.