TRS Party Formation Day: 14 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ - Party Leaders

Oneindia Telugu 2021-04-29

Views 4.4K

Trs Party 20th Formation Day Celebrations held Across the state of Telangana
#TRSPartyFormationDay
#TrsParty20thFormationDayCelebrations
#TRSPartyLeaders
#TRSsecretarygeneralKKeshavRao
#TelanganaBhavan
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో సెక్రటరీ జనరల్ కేశవరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా,హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో 14 ఏళ్ల క్రితం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. 2001,ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భవించింది.

Share This Video


Download

  
Report form