IPL 2021 : SRH వ్యూహం ఇదే.. ఓవర్సీస్ కాంబినేషన్ లో మార్పులు | SRH Vs RR || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-02

Views 189

IPL 2021 : SRH management to make changes in overseas players combinations, as per game plan only they kept aside David Warner and it makes Jason roy to open the innings with Jonny Bairstow. However it's time for the new captain kane Williamson to show his mark.
#KaneWilliamson
#Srh
#SunrisersHyderabad
#Ipl2021
#DavidWarner
#JasonRoy
#Bairstow
#Nabi
#Jasonholder
#Srhvsrr

. గత బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో బ్యాటింగ్‌‌తో నిరాశపరిచిన డేవిడ్ వార్నర్.. మ్యాచ్‌ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతలోనే అతని కెప్టెన్సీపై వేటు వేసిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌ నుంచి ఈ సీజన్‌ ముగిసే వరకు కేన్ మామనే కెప్టెన్‌గా ఉంటాడని సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS