Fans celebrate Trisha Krishnan birthday by trending 'HBD South Queen'
#Trisha
#Kollywood
#HappyBirthdayTrisha
టాలీవుడ్‌లో హవా కొనసాగించిన త్రిష గత కొన్నాళ్లుగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటోంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో నాయికగా ఎంపికైన తర్వాత నటించనని ఈ సినిమా నుంచి వైదొలిగింది.ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన 96సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది త్రిష .