KCR కి V. Hanumantha Rao లేఖ, మల్లారెడ్డి, పల్లా, పువ్వాడలపై చర్యలేవి?

Oneindia Telugu 2021-05-05

Views 1

V. Hanumantha rao letter to cm kcr and demands to take action on other ministers in trs party.
#VHanumanthaRao
#Telangana
#Cmkcr
#EtelaRajender

అవినీతిపై సీఎం కేసీఆర్ స్పీడ్‌గా విచారణ జరిపించడం సంతోషించదగ్గ పరిణామమని.. కానీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు ఉన్నాయని.. వాళ్లపై ఎందుకు చర్యల్లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS