IPL 2021 : Not A Joke Anymore జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్స‌హాయంగా లేను Suresh Raina || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-05

Views 165

IPL 2021:'This isn't a joke anymore, never felt so helpless': Suresh Raina Tweets on COVID-19 crisis
#IPL2021
#SureshRaina
#IPLplayerstestcovidpositive
#CoronavirusUpdate
#DoubleMutant
#OxygenShortage
#CovidThirdwave
#Covid19LiveTracker
#COVID19Vaccination
#Coronavirusinindia
#CovidUpdate

భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ చూసి టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో జీవితాలు ప‌ణంగా ఉన్నాయని, జీవితంలో ఎప్పుడూ ఇంత నిస్స‌హాయంగా లేను అని రైనా పేర్కొన్నాడు. వరుసగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండడంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2021 మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS