V Hanumantha Rao stands in solidarity for NSUI leaders.
#Congress
#Telangana
#NSUI
#Trs
#Hyderabad
#Mallareddy
తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి సంబంధిచిన వైద్యకళాశాల వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఎస్ యూఐ నాయకులు మెరుపు సమ్మెకు ఉపక్రమించారు. దీంతో కళాశాల బయట పెద్ద ఎత్తున పోలీసులు మొహరించడంతో యుద్ద వాతావరణాన్ని తలపించింది. తెలంగాణ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సారథ్యంలో 50 మంది ఎన్ఎస్ యూఐ నాయకులు పీపీఈ కిట్లు ధరించి సూరారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదుట బఫర్ జోన్ నియమాలను పాటించకుండా, చెరువు భూములను కబ్జా చేసి మినిస్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ నిర్మించారని ఎన్ఎస్ యూఐ నేతలు ఘాటుగా విమర్శించారు.