COVID-19 Cases In India : కరోనా కేసులు తగ్గినా.. మరణాల్లో అదే తీవ్రత!!

Oneindia Telugu 2021-05-14

Views 2.3K

The active coronavirus cases currently stand at 3,704,893. This accounts for 15.65 per cent of the total confirmed COVID-19 cases in the country. As many as 344,776 patients were discharged in the last 24 hours and so far, and 20,079,599 people in total have recovered from the viral disease.
#COVID19CasesInIndia
#COVIDVaccination
#COVID19dischargedpatients
#Coronavirusinindia
#Hospitalbeds
#COVID19
#OxygenSupply
#coronaviruscases

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది. రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. మూడున్నర లక్షల కంటే దిగువకు నమోదయ్యాయి. బుధ, గురువారాలతో పోల్చుకుంటే తాజాగా రికార్డయిన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తోండటం వంటి చర్యలు మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS