Bangladesh will host team India for two tests and 3 ODI’s in November of 2022. India’s two tests against Bangladesh are the part of their world test championship schedule.
#IndvsBan2022
#IndvsBan
#TeamIndia
#ViratKohli
#IPL2021
#RohitSharma
#ShikharDhawan
#RishabhPant
#JaspritBumrah
#worldtestchampionship
#Cricket
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది నవంబర్‌లో బంగ్లాలో కోహ్లీసేన పర్యటించనున్నది. బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు భారత్ ఆడనున్నది. ఈ మేరకు స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఓ కథనం వెల్లడించింది. వాయిదా పడిన బంగ్లా షెడ్యూల్‌నే భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఖరారు చేసింది. దీంతో వచ్చే ఏడాది మొత్తం భారత జట్టు బిజీబిజీగా గడపనున్నది.