Sourav Ganguly Wants To Play For India In His 'Next 3 Lives' || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-20

Views 91

BCCI chief Sourav Ganguly on Tuesday revealed what he wants to do in his “next 3 lives” and his fans just can’t keep calm about it.
#SouravGanguly
#BCCI
#TeamIndia
#IPL2021
#AsiaCup2021
#ICCWorldTestChampionship
#WTCFinal
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#Cricket

మరో మూడు జన్మలెత్తినా క్రికెట్ ఆడాలనుకుంటున్నా అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. బుధవారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిత్రాన్ని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆటకు గుడ్ బై చెప్పిన అనంతరం కోల్‌కతా క్రికెట్ కోసం దాదా ఎంతో సేవ చేశారు. క్యాబ్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. ఆపై బీసీసీఐ పీఠం అధిష్టించి.. భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.

Share This Video


Download

  
Report form