Ys Jagan latest speech in assembly. Andhra Pradesh government gives nod for black fungus treatment under Aarogyasri
#APAssembly
#APBudget2021
#APFightsCorona
#Andhrapradesh
#CmysJagan
#Ysjagan
దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కోవిడ్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఏపీలో 25వేల మందికి ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నాం. కొత్తగా బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చాo.