WTC Final : IND VS NZ మ్యాచ్ కు డిమాండ్ 4000 Spectators Allowed, Fans ఆసక్తి || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-21

Views 230

Around 4000 fans to be allowed for India-New Zealand WTC final: Hampshire County Club head Rod Bransgrove. The World Test Championship final between India and New Zealand in Southampton will be held in the presence of 4000 spectators.
#WTCFinals
#WorldTestChampionshipfinal
#4000SpectatorsAllowed
#IndiaVSNewZealandWTCfinal
#Southampton
#FansAllowedincricketstadium
#HampshireCountyClub
#INDVSNZ

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ప్రేక్షకుల మధ్యే జరగనుంది. జూన్ 18-22 మధ్య సౌథాంప్టన్ వేదికగా భారత్ -న్యూజిలాండ్ మధ్య ఈ టైటిల్ పోరు జరగనున్న విషయం తెలిసిందే. అయితే కరోనా దృష్ట్యా ఈ మ్యాచ్ కు ప్రేక్షకుల్ని అనుమతిస్తారా? లేదా? అన్న విషయమై సందేహాలు ఉండేవి. కానీ వాటిన్నటికి తెరదించుతూ హాంప్ షైర్ కౌంటీ క్లబ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మెగా పోరుకు 4 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇస్తామని గురువారం ప్రకటించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS