AB de Villiers Get A Standing Ovation By Indian Fans Like Sachin & Dhoni || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-21

Views 2

Former India player and renowned commentator Aakash Chopra shared his most favorite memory of legendary South African cricketer AB de Villiers. Chopra said that he has seen the Indian crowds rise up to their feet for him, which they generally do for players such as Sachin Tendulkar, Virat Kohli, and Rohit Sharma.
#ABdeVilliers
#AakashChopra
#MSDhonni
#ViratKohli
#IPL2021
#RoyalChallengersBangalore
#RCB
#RohitSharma
#RavindraJadeja
#KLRahul
#Cricket
#TeamIndia


సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. సాధారణంగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌లు మైదానంలోకి వస్తుంటే భారత అభిమానులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారని, కానీ ఏబీడీకి కూడా అదే రీతిలో స్వాగతం లభించడం చూసి ఆశ్చర్యపోయానన్నాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆకాశ్ చోప్రా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS