RGV ట్వీట్ల పరంపర, Allu Sirish పై సెటైర్, Anandayya కి Nobel ఇవ్వాలంటూ || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-05-23

Views 21

Ram Gopal varma satirical tweets on Anandayya and allu Sirish.
#RGV
#RamGopalvarma
#AlluSirish
#Anandayya
#Krishnapatnam

అల్లు శిరీష్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాంగోపాల్ వర్మ ‘ఈ నా కొడుకు కెనాన్ ద బార్బేరియన్ హీరో ఆర్నాల్డ్ కొడుకు కాదు. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీకు జోహార్' అంటూ రాసుకొచ్చాడు. ఇందులో ‘ఆ నా కొడుకు' అని వాడడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS