KKR's Pat Cummins won't return for remainder of IPL 2021 in UAE
#PatCummins
#KKR
#Kolkataknightriders
#Ipl2021
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కానున్నాడు.