Sam Billings About MS Dhoni Fan Following | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-01

Views 1.8K

The fan following of MS Dhoni in India is huge and sometimes, cricketers from other countries get surprised to witness it. England wicketkeeper-batsman Sam Billings is one such foreign player who finds it ‘mind-boggling’ how the Chennai Super Kings captain is idolised in India.
#MSDhoni
#SamBillings
#MSDhoniFanFollowing
#EnglandwicketkeeperbatsmanSamBillings
#ChennaiSuperKings
#IPL2021
#mindboggling

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పిచ్చోడినయ్యానని ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్సమన్‌ సామ్‌బిల్లింగ్స్‌ తెలిపాడు. భారత్‌లో మహీని ఆదరించే తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు.2018, 19 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సామ్‌ బిల్లింగ్స్.. ఆ సమయంలో ధోనీని దగ్గరుండి చూశానని చెప్పాడు.

Share This Video


Download

  
Report form