Ravindra Jadeja Doesn’t Know English - Sanjay Manjrekar Chat Leaked | Oneindia Telugu

Oneindia Telugu 2021-06-10

Views 8

‘Ravindra Jadeja doesn’t know English’: Sanjay Manjrekar conversation with Twitter user leaked, chat goes viral
#RavindraJadeja
#SanjayManjrekarChatLeaked
#IPL2021
#SanjayManjrekaronJadeja
#Ashwin
#WTCFinal
#INDVSENG
#SIRJadeja
#RavindraJadejadoesntknowEnglish

భారత మాజీ క్రికెట‌ర్, వివాస్పద కామెంటేటర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ అందరి ఆగ్రహానికి గురవవుతుంటాడు. 2019 ప్రపంచకప్ సమయంలో సహచర కామెంటేటర్ హర్ష భోగ్లే, స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వ్యాఖ్యానంకు దూరమయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS