World Test Championship Final: Watch Ravichandran Ashwin, Ishant Sharma And Mohammed Shami Speak On Team's Journey, New Zealand Contest
#WTCFinal2021
#WorldTestChampionship
#IshantSharma
#Ashwin
#Shami
#ViratKohli
#Indvsnz
డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. నెట్ సెషన్స్ తర్వాత ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా.. బ్యాట్స్‌మెన్ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజీస్ బౌల్ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ శుక్రవారం నిర్వహించారు. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన టీమిండియా బౌలర్లు ఛాంపియన్‌షిప్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.