IND VS SL : వార్మప్ మ్యాచ్ లకి నో.. బయోబబుల్ లో యువ ఆటగాళ్లు | IPL 2021 || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-15

Views 660

The squad for India's tour to Sri Lanka has been announced by the All-India Senior Selection Committee of the BCCI. Former India captain and head of National Cricket Academy (NCA) Rahul Dravid will be the coach for India on the tour of Sri Lanka. The Board of Control for Cricket in India (BCCI) president Sourav Ganguly confirmed Dravid’s appointment as the coach for the limited-overs series in Sri Lanka as the senior team comprising of India captain Virat Kohli will be busy competing in the five-match Test series against England.
#IndiaSquadForSriLanka
#INDVSSL
#ShikharDhawancaptain
#IPL2021
#RahulDravidcoach
#SanjuSamson
#SouravGanguly
#ChetanSakariya
#DevduttPadikkal
#INDVSENG

జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.ఐపీఎల్‌, దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా శ్రీలంక పర్యటనలో యువ ఆటగాళ్లకు బీసీసీఐ చోటు కల్పించింది. రుతురాజ్‌ గైక్వాడ్, దేవదత్‌ పడిక్కల్‌, చేతన్‌ సకారియా, కృష్ణప్ప గౌతమ్‌, నితీష్‌ రాణా వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యారు.

Share This Video


Download

  
Report form