Tokyo 2021 Olympics: P. T. Usha ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళ| Asia’s Sprint Queen| Oneindia Telugu

Oneindia Telugu 2021-06-22

Views 1

Tokyo 2021 Olympics: P. T. Usha was one of India's best-known women athletes. She remained the queen of track and field for almost two decades. Here is PT Usha Achievements, Awards And Honours
#Tokyo2021Olympics
#PTUsha
#Tokyo2020Olympics
#FirstIndianWomaninOlympicFinal
#1980MoscowOlympics
#PTUshaAwards
#IndiaMostSuccessfulAthletes
#1984LosAngelesOlympics

క్రీడారంగంలో పరుగుల రాణి పి.టి. ఉష. 1980 మాస్కో ఒలింపిక్స్ లో పాల్గొంది. అదే సం.లో కరాచి ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్ లో 4 బంగారు పతకాలను కైవసం చేసుకుంది. 1984 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందెంలో సెకనులో వందోవంతులో కాంస్య పతకం లభించే అవకాశం కోల్పోయిననూ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985లో పద్మశ్రీ, అర్జున అవార్డు లతో సత్కరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS