IPL 2022 Mega Auction: Twitterati reacts as reports surface that 4 players can be retained ahead of the mega auction before IPL 2022
#IPL2022MegaAuction
#KaviyaMaran
#Franchises4PlayersRetention
#IPL2021
#DavidWarner
#SRH
#KaneWilliamson
#OrangeArmy
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరేందుకు రంగం సిద్దమైంది. డిసెంబర్‌లో ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను మాత్రమే అంటిపెట్టుకునేలా బోర్డు నిబంధన తీసుకురానుంది.