#Telangana : Sonu Sood Today Met KTR At Pragati Bhavan || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-06

Views 9

Bollowood actor Sonu Sood meets Telangana minister KTR at Hyderabad. KTR Explaining to Sonu Sood on the healthcare infrastructure decentralisation in Telangana.
#SonuSood
#KTR
#Telangana
#Covid19
#Hyderabad
#healthcare
#Tollywood

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన ఓ కీలకమైన హామీని కూడా సోనూ సూద్ నెరవేర్చారు. ఈ సారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానంటూ ఇదివరకే ఆయన కేటీఆర్‌కు వాగ్దానం చేశారు. చెప్పినట్టుగానే ఈ మధ్యాహ్నం సోనూసూద్ హైదరాబాద్‌కు వచ్చారు. కేటీఆర్ అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ.. ఆయనను కలిశారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, టాలీవుడ్ దర్శకులు వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్‌లతో కలిసి ఆయన కేటీఆర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS