SL vs IND | My idea as leader is to keep everyone together, happy: Shikhar Dhawan
#ShikharDhawan
#Teamindia
#RahulDravid
#Indvssl
#Indvssl2021
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా.. శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. కొలంబో వేదికగా ఈ నెల 18 నుంచి శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా లాంటి యువ క్రికెటర్లు సత్తా నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు