We Are Now In The Early Stages Of A Third Wave, ప్రపంచ దేశాలకు WHO వార్నింగ్..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-07-16

Views 118

World Health Organisation (WHO) chief Tedros Adhanom Ghebreyesus on Thursday announced the world about the 'early stages' of COVID-19 third wave amid Delta surge.
#WorldHealthOrganisation
#WHO
#thirdwave
#TedrosAdhanomGhebreyesus
#Covid19
#Covid19ThirdWave
#DeltaVariant
#GammaVariant
#BetaVariant
#Covid19Vaccine

కరోనా మహమ్మారి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రపంచాన్ని హెచ్చరించారు.దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు కరోనా మూడవ వేవ్ యొక్క ప్రారంభ దశలో ఉన్నామని, అప్రమత్తంగా ఉండకుంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS