Tokyo Olympics 2021: Mary Kom Knocked Out | Oneindia Telugu

Oneindia Telugu 2021-07-30

Views 601

Tokyo Olympics 2021: Mary Kom lost her bout to Colombia's Valencia. But Indian boxer Satish Kumar advanced to respective quarterfinal events.
#TokyoOlympics2021
#MaryKomKnocked Out
#IndianboxerSatishKumar
#quarterfinals
#IngritLorenaVictoriaValencia
#ArcherAtanuDas

ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021లో భారత వెటరన్ బాక్స‌ర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియ‌న్‌ మేరీ కోమ్ ఫైట్ ముగిసింది. గోల్డ్ మెడ‌ల్‌పై ఆశ‌లు రేపిన మేరీ కోమ్ రౌండ్ ఆఫ్ 16లోనే ఇంటిదారి ప‌ట్టింది. గురువారం 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో కొలంబియాకు చెందిన ఇన్‌గ్రిట్ లోరెనా వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో మేరీ కోమ్ ఓడిపోయింది. దీంతో భారత్‌‌కు ఈరోజు అతి పెద్ద నిరాశ ఎదురైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS