Sri Lanka Cricket on Friday banned senior gamers Kusal Mendis, Niroshan Dickwella and Danushka Gunathilaka for one yr and in addition imposed a high quality of 10 million Sri Lankan rupees on them for breaching COVID-19 protocols on the tour of UK final month.
#SriLankaCricket
#KusalMendis
#NiroshanDickwella
#DanushkaGunathilaka
#COVID19
#IndvsSL
#Cricket
ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ రూల్స్ అతక్రమంచి వీధుల్లో చక్కర్లు కొట్టిన శ్రీలంక ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెలా, ధనుష్క గుణతిలకపై ఏడాది నిషేధం విధించింది. వారు చేసిన తప్పిదానికి ఇప్పటికే జట్టు నుంచి తొలగించిన బోర్డు.. వారిని అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించడంతో పాటు కోటీ రూపాయల భారీ జరిమానా వేసింది. అలాగే దేశవాళీ పోటీల్లోనూ వారు ఆరు నెలల పాటు ఆడకూడదని స్పష్టం చేసింది. దాంతో ఈ ముగ్గరు ఆటగాళ్ల కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.