Jamaican hurdler reached wrong venue, stranger helped with money for taxi. Then an Olympic gold
#HansleParchment
#Jamaica
#TokyoOlympics
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో పురుషుల 110 మీటర్ల హర్దిల్స్ రేసులో జమైకా స్ప్రింటర్ హన్స్‌లే పార్చ్‌మెంట్ బంగారు పతకం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌ను వెనక్కునెట్టి మరి పసిడిని అందుకున్నాడు. అయితే అతను సాధించిన ఈ స్వర్ణ పతకం వెనుక ఓ పెద్ద కథనే ఉంది. తెలుగు సినిమాలకు మించిన ట్విస్ట్‌లున్నాయి. కీలక సెమీఫైనల్ ముందు ఈ జమైకా పరుగులు వీరుడు తప్పిపోయాడట. అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగే చోటుకు కాకుండా ఇతర ఈవెంట్స్ ప్లేస్‌కు వెళ్లాడట.