కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండి పడ్డి మంత్రి ఎర్రబెల్లి, బాల్క సుమన్

Oneindia Telugu 2021-08-23

Views 3.1K

విభజన చట్టంలోని హామీలను ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నాలు చేసారా అని అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేసారని జన ఆశీర్వాదం పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిలదీసారు.

Leaders of the ruling TRS party directly questioned whether Union Minister Kishan Reddy had made any attempt to fulfill any of the guarantees in the State Reorganization Act. Minister Errabelli Dayakar Rao and government whip Balka Suman said they were touring the state in the name of blessing the people for what they had done for the state.
#Bandisanjay
#Kishanreddy
#Padayatra
#Trsleaders
#Ministererrabelli
#Bjp#Telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS