ఈసారి T20 Title ఫేవరెట్ మేమే.. మిగిలిన జట్లకి అంత సీన్ లేదు..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 3.7K

Former West Indies skipper Darren Sammy has predicted that defending champions West Indies will go all the way to the men's T20 World Cup trophy. He also said that the team which tops from Group 1, where West Indies are placed in, will get to the final.
#T20WorldCup2021
#DarrenSammy
#Cricket
#GraemeSwann
#WestIndies
#ChrisGayle
#DwayneBravo
#AndreRussell
#KieronPollard

తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయింది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ మ్యాచులు జరగనున్నాయి. ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరులు జరగనున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఈసారి తమ జట్టు టైటిల్‌ను కాపాడుకోవడంలో విజయం సాధిస్తుందని అంటున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS