Allu Arjun వేరు.. మెగా హీరోలు వేరు - RGV | Pushpa Raj అందుకే మిస్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-24

Views 62

RGV Targets Mega Family Again.. And Gave Elevations to Icon Star Allu Arjun, called him the original megastar
#AlluArjun
#Chiranjeevi
#RamCharan
#Pawankalyan
#Tollywood
#RGV

తాజాగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు rgv. చిరంజీవి పుట్టినరోజున ఆయనను కలిసిన హీరోలందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో బయటకు రాగానే.. అందరిలోనూ ఒకే సందేహం వ్యక్తం అయింది. అదే.. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయ్యాడని. నిజానికి అతడు కూడా మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS