నిజాం ఆస్తుల గురించి అధికార పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారన్న బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు

Oneindia Telugu 2021-09-03

Views 1

నిజాం ఆస్తులను గుర్తించి వాటిని తెలంగాణ హిందువులకు పంపిణీ చేస్తామని బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సమర్థించారు. బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ఆధరణ చూసి టీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమిస్తోందని రఘునందన్ రావు మండిపడ్డారు.

BJP MLA Raghunandan Rao defended BJP president Bandi Sanjay's remarks that the Nizam would identify assets and distribute them to Telangana Hindus. Raghunandan Rao was indignant that the TRS leaders were deluded by the support coming to Bandi Sanjay Padayatra.
#Nizams
#Assets
#Bandisanjay
#Padayatra
#Bjpmla
#Raghunandanrao
#Trsleaders
#Congresspartry

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS