Virat Kohli Body Language Reflected In Team India టీమిండియా ఆట తీరు సూపర్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-08

Views 712

India Vs England 4th Test: Inzamam-ul-Haq huge praise on Virat Kohli after Oval Test, says 'his body language is reflected in Team India'
#INDvsENG
#IndiaHistoricWin
#ShardulThakur
#RohitSharma
#ViratKohli
#RavindraJadeja
#InzamamulHaq
#OvalTestWin
#T20Worldcup

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. యువ క్రికెటర్లు, అనుభవజ్ఞులను చక్కగా సమస్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైనా.. తర్వాత నాలుగు రోజులు ఆడిన ఘనత టీమిండియాకే దక్కుతుందని ఇంజమామ్‌ పేర్కొన్నాడు. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తన తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'టీమిండియా ఆట తీరు సూపర్. ముఖ్యంగా విదేశాల్లో కోహ్లీసేన చేస్తున్న ప్రదర్శనను ప్రశంసించాలి. ఒక దశలో అండర్‌ డాగ్స్‌ అయిన జట్టు.. ఆ తర్వాత విజయం సాధించినప్పుడు అందులో కెప్టెన్ కీలకంగా ఉంటాడు' అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS