Upcoming Telugu movie 'Ooriki Utharana' teaser launch event held in hyderabad recently,the movie directed by Nakkina Trinadharao, Naren Vanaparthi Deepali Sharma are playing key rolesin this film.
#OorikiUtharana
#DeepaliSharma
#NarenVanaparthi
#NakkinaTrinadharao
#VanaparthiVenkataRatnam
#Tollywood
నరేన్ వనపర్తి, దీపాలి శర్మ జంటగా సతీష్ అండ్ టీమ్ తెరకెక్కించిన చిత్రం ‘ఊరికి ఉత్తరాన’. వనపర్తి వెంకట రత్నం నిర్మాత. రామరాజు, ఆనంద చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటించారు. భీమ్స్ స్వరాలందించారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకకు దర్శకుడు నక్కిన త్రినాథరావు, బెక్కెం వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.