“Sourav Ganguly, MS Dhoni both are good captains but the best I thought was Sourav Ganguly. Because Ganguly built a team from scratch where he picked new and promising players and rebuilt the team and taught India to win abroad. We drew Test series, learnt to win Test matches,” Sehwag said.
#VirenderSehwag
#SouravGanguly
#MSDhoni
#IPL2021
#CSK
#BCCI
#ViratKohli
#SachinTendulkar
#TeamIndia
#Cricket
భారత క్రికెట్‌లో విప్లవం తీసుకొచ్చింది సౌరవ్ గంగూలీ అయితే.. చిరస్మరణీయ విజయాలందించింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ! ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడం కష్టం. ఈ ఇద్దరిలో ఎవరికి వారే సాటి. మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకొని అల్లాడుతున్న భారత క్రికెట్‌కు దాదా సారథిగా వెలుగులు నింపాడు.భారత క్రికెట్‌లో దాదా, ధోనీలది కీలక పాత్ర. ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన దృష్టిలో ధోనీ కన్నా సౌరవ్ గంగూలీనే అత్యుత్తమ సారథని చెప్పుకొచ్చాడు.