SRH fans Trolls ex captain David Warner for his Duck

Oneindia Telugu 2021-09-22

Views 273

SRH fans Trolls ex captain David Warner for his Duck. Ipl 2021 season is a nightmare for Warner as well as Orange Army fans.
#SRHVsDC
#DavidWarner
#OrangeArmy
#KaneWilliamson
#Rishabhpant
#OrangeOrNothing

భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొదటి దశ మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 191 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేట్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS