IPL 2021, SRH vs CSK Highlights: Chennai Super Kings Beat SunRisers Hyderabad By Six Wickets, First Team To Qualify For Playoffs
#IPL2021
#CSKPlayoffs
#DhoniFinishesOffInStyle
#srhvscsk
#MSDhoniwinningfinishingSix
ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ చివరలో ఉత్కంఠ రేగినా.. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో సిక్స్ బాది విజయాన్ని అందించాడు. ఈ విజయంతో చెన్నై అధికారిక ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకోగా.. హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.