IPL 2021 : Why Nobody Is Talking About Rishabh Pant Run? - Sunil Gavaskar || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-06

Views 83

All those who were mistaken for Ashwin questioned why Rishabh Pant was not deposed. In a column for a newspaper, How wrong was Ashwin in this run .. Pant also said that it was the same. Ashwin said that when he tried for a run, he did it, and so did his character. Gavaskar was of the view that Pant should be prevented from running.
#IPL2021
#RAshwin
#RishabhPant
#SunilGavaskar
#EoinMorgan
#KKRvsDC
#DelhiCapitals
#TimSouthee
#DineshKarthik
#Cricket


ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై స్పందించిన భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ను తప్పుబడుతున్నవారంతా రిషభ్ పంత్‌ను ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించాడు. మిడ్-డే దినపత్రికకు రాసిన కాలమ్‌లో ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ అశ్విన్‌ను వెనకేసుకొచ్చాడు. ఈ పరుగు విషయంలో అశ్విన్‌ది ఎంత తప్పుందో.. పంత్‌ది కూడా అంతే ఉందన్నాడు. అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించినప్పుడు పూర్తి చేసింది పంతేనని, అతని పాత్ర కూడా ఉందన్నాడు. పంత్ పరుగు తీయకుండా అడ్డుకోవాల్సిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS