హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై స్థానిక కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలను వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఛైర్మన్ దామోదర రాజనర్సింహాతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు భేటీ అయ్యారు. అసంతృప్తిగా ఉన్న నేతలను దామోదర బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
Local Karimnagar district Congress leaders have raised objections to the selection of a Huzuravad by-election candidate. Joint Karimnagar district leaders met Congress party election chairman Damodar Rajanarsinha. Damodara seems to have tried to appease the disgruntled leaders.
#Damodararajanarsimha
#Electioncommittechairman
#Tpcc
#Byelection
#Huzurabad
#Balmurivenkat