T20 World Cup 2021,Aus vs NZ :Josh Inglis hits two fours in the final over as Australia beat New Zealand by three wickets in their T20 World Cup warm-up match in Abu Dhabi.
#T20WorldCup2021
#AusvsNZ
#DavidWarner
#JoshInglis
#AdamZampa
#KaneRichardson
#MartinGuptill
#GlennMaxwell
#Cricket
న్యూజిలాండ్‌తో హోరాహోరీగా సాగిన టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. చివరి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన తరుణంలో జోష్ ఇంగ్లిస్.. జేమిసన్ వరుసగా వేసిన రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచి ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దాంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి ఉండగానే ఆసీస్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది.