Ind vs Pak : అది అప్పుడు.. ఇప్పుడు దెబ్బ మాములుగా ఉండదు - Babar Azam || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-23

Views 243

T20 World Cup 2021 : Pak captain Babar Azam is confident his team will be able to break the country’s long standing India jinx in ICC World Cups this Sunday (October 24). The two-arch rivals kick-off their respective campaigns in the Super 12 round of the T20 World Cup 2021 with another much-awaited match in Dubai.
#T20WorldCup2021
#IndvsPak
#BabarAzam
#Cricket
#MSDhoni
#KLRahul
#ViratKohli
#JaspritBumrah
#RishabhPant
#HardikPandya
#ShardulThakur
#RohitSharma
#IshanKishan
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దాయదీ దేశాల మధ్య జరిగే పోరు కోసం యావత్ క్రికెట్ ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఆ పోరు ప్రపంచకప్ వేదికగా జరిగితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఈ పోరును అభిమానులు తమ ప్రతిష్టగా భావిస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ మ్యాచ్ ఫీవర్ మొదలైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ దేశాల గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS