Wang Yaping has become the first Chinese female astronaut to conduct spacewalk outside the Tianhe space station module, according to the China Manned Space Agency (CMSA).
#WangYaping
#Tiangongspacestation
#Chinesewomanastronautwalkinspace
#womanastronautspacewalk
#China
#femaleastronaut
అంతరిక్ష పరిశోధనల్లో డ్రాగన్ కంట్రీ చైనా మరో అరుదైన ఘనతను సాధించింది. చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ స్పేస్ వాక్ చేశారు. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందారు. చైనా సొంతంగా రూపొందించుకున్న తియాన్గోంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో వాంగ్ యాపింగ్తో పాటు మరో వ్యోమగామి గ్ఝాయ్ ఝిగాంగ్ ఉన్నారు. వారిద్దరూ ఆరున్నర గంటల పాటు స్పేస్‌వాక్ చేశారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.