Sonu Sood's Sister To Contest Punjab Elections | Oneindia Telugu

Oneindia Telugu 2021-11-14

Views 266

Sonu Sood announces younger sister’s entry into politics, will contest Punjab polls from home constituency Moga

#SonuSoodpoliticalentry
#SonuSoodsisterMalvika
#Punjabpolls
#Realhero
#Mogaconstituency
#PunjabElections

కరోనావైరస్ కష్టకాలంలోనే గాక, తమకు సాయం కావాలని కోరిన అనేక మందిని ఆదుకుని రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారిన సోనూ సూద్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సోనూ సూద్ ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS