Bigg Boss Telugu 5 : VJ Sunny Elimination | అనీ మాస్టర్‌ ఎలిమినేట్ పక్కా || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-20

Views 426

Bigg Boss Telugu 5: In Recent Episode Anchor Ravi Shocking Comments on Sunny Elimination.
#BiggBosstelugu5
#VJsunny
#ShanmukhJaswanth
#VJSunnyFans
#SiriHanmanth
#SreramaChandra
#BiggBosselimination
#VJSunnyElimination
#RJKajal

బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాటజీలకు పెట్టింది పేరుగా నిలుస్తున్నాడు యాంకర్ రవి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సమయంలో అతడు ఈ వారం సన్నీనే ఎలిమినేట్ అవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘నాకు తెలిసి ఈ వారం సన్నీ ఎలిమినేట్ అవుతాడు. ఒక‌వేళ‌ ఎవిక్ష‌న్ పాస్ గెలిచినా కూడా స‌న్నీ దాన్ని వాడుకోడ‌ు' అని లాజిక్కులు లేని లెక్కలు మాట్లాడాడు. దీంతో అతడిపై సన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వారం మానస్, కాజల్, సిరి, ఆనీ, షణ్ముఖ్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS