Teamindia Bowlers Fitting Reply To Ajaz Patel 10 Wicket Feat || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-04

Views 164

Teamindia on its way to innings win against newzealand in Mumbai test.
#Teamindia
#Indvsnz
#ViratKohli
#Siraj
#Ashwin

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) వికెట్లతో విరుచుకుపడటంతో కివీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కైల్ జెమీసన్(17), టామ్ లాథమ్(10) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్, అక్షర్‌కు తోడుగా జయంత్ యాదవ్ ఓ వికెట్ తీశాడు. దాంతో భారత్ 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS