IND Vs SA : Future All Round Captain Is KL Rahul - Saba Karim | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-04

Views 145

Former cricketer Saba Karim made interesting comments about KL Rahul and said that Rahul has all the credibility to take over as full-time captain in the future.
#KLRahul
#ViratKohli
#INDvsSA
#RohitSharma
#SabaKarim
#CheteshwarPujara
#AjinkyaRahane
#Cricket
#TeamIndia

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవడంతో KL రాహుల్ తాత్కలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో KL రాహుల్ గురించి సబా కరీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. KL రాహుల్ కు భవిష్యత్తులో పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS