RGV Satires On Marriage System. As celebrity couple Dhanush And Aishwarya got Divorced recently rgv once again came into limelight with his mark tweets.
#Dhanush
#AishwaryaDhanush
#AishwaryaRajinikanth
#Kollywood
#RGV
#Ramgopalvarma
#Srijakalyan
#Srijakonidela
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతున్నట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటే అక్కినేని నాగ చైతన్య-సమంత విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య ధనుష్ దూరం అయ్యారు. తామిద్దరం విడాకులను తీసుకున్నట్లు ధనుష్ వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ ప్రకటనను పోస్ట్ చేశాడు. అదే సమయంలో మరో స్టార్ జంట విడాకులకు సిద్ధపడుతోందనే ప్రచారం టాలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.