Damodaram Sanjivayya Centenary Celebrations.. Congress Senior Leader V Hanumantha Rao Demands CM KCR, Ys Jagan
#DamodaramSanjivayya
#CMKCR
#Ysjagan
#Congress
#TPCC
#Revanthreddy
దామోదరం సంజీవయ్య శత జయంతి ఉతాసవాలు ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల సీఎం ల పై ఉంది అని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు . ఈ మేరకు ఆయన కేసీఆర్ , వై ఎస్ జగన్ కి లేఖ రాస్త అని పేర్కొన్నారు