#UnionBudget2022
#Jobs
#Employment
#multimodallogisticspark
#Budget2022
#NirmalaSitharaman
#PMgatishaktiyojana
#PMModi
#govtjobs
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాబోయే 25 ఏళ్లు అమృతకాలమని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను తయారుచేశామని, రానున్న ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్‌తో 16 సెక్టార్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నామన్నారు.