Kajal Aggarwal Slams Body Shamers గర్భవతులకు టిప్స్..సమంత సపోర్ట్ | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-02-09

Views 58.1K

Kajal Aggarwal shares heart whelming note about women being subjected to body shaming during pregnancy. Samantha, manchu lakshmi cheered for kajal in the comments section.
#kajalaggarwal
#pregnancy
#tollywoodactress
#women
#samantha
#gautamkitchu

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తన ప్రెగ్నెన్సీ దశను దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోంది. కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ అనేక ఫోటోలను పోస్ట్ చేస్తోంది. అయితే అలా బేబీ బంప్ ఫోటోలు పంచుకోవడమే కాదు. గర్భధారణ దుస్తులలో ఫోటోలు పెడుతూ ఉండడంతో ఆమె మీద ట్రోల్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. దీంతో ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టి వారందరి నోరు మూయించేలా సమాధానం ఇచ్చింది

Share This Video


Download

  
Report form